ఏపీలో పలువురు అధికారులపై బదిలీ వేటు

75చూసినవారు
ఏపీలో పలువురు అధికారులపై బదిలీ వేటు
ఏపీలో పలువురు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్, విజిలెన్స్ ఐజీ, ఎక్స్ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిద్దదదరూ వెంటనే డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్