తన పేరు తానే పెట్టుకున్న 'రామోజీ'

66చూసినవారు
తన పేరు తానే పెట్టుకున్న 'రామోజీ'
భారతదేశపు 'రూపర్ట్ మర్డోక్'గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు(88) అసలు పేరు అది కాదు. తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ఆయనకు ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు.

సంబంధిత పోస్ట్