ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత (వీడియో)

63చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణికుడి బూట్లు, బ్యాగ్‌ (బ్యాక్‌పాక్‌)లో తనిఖీలు చేపట్టారు. రూ.కోటి విలువైన 1,390 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బూట్ల కింద, బ్యాక్ ప్యాక్ వెనుక బంగారం దాచినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you