హరికేన్ విధ్వసం.. ద్వీపం మొత్తం ధ్వంసం

64చూసినవారు
హరికేన్ విధ్వసం.. ద్వీపం మొత్తం ధ్వంసం
కరీబియన్‌ దీవుల్లో ‘బెరిల్‌’ హరికేన్‌ భారీ విధ్వంసమే సృష్టించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. ఈహరికేన్ ధాటికి 3000 మంది నివాసముంటున్న కరీబియన్‌ దీవుల్లో ఒకటైన యూనియన్‌ ఐలాండ్‌ కనుమరుగయ్యే స్థాయికి వచ్చింది. ఈదీవిలో ఆరుగురు మృతి చెందారు.పక్కనే ఉన్న బెఖియా దీవిలోనూ తీవ్ర ఆస్తి నష్టం వాటినట్లు స్థానికులు చెబుతున్నారు.