100 రోజుల్లో 34వేల ఉద్యోగాలు ఇచ్చాం: చనగాని దయాకర్

583చూసినవారు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మనందరి కోసం, మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. శనివారం ఓయూలో అయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే 34 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే చెప్పిందో అది చేయడానికి ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధిగా అమలు చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you