గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

2592చూసినవారు
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం వరకు చెంగిచర్లకు వెళ్తానని ప్రకటించిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. చెంగిచర్లకు వెళ్లొద్దంటూ హౌస్ అరెస్ట్ చేశారు. కాగా నిన్న చెంగిచర్లలో బండి సంజయ్ పర్యటించగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you