కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే
వెస్ట్ మారేడ్పల్లి ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీమంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు పాల్గొని వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ సామల, కంది శైలజ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కంది నారాయణ రాజేష్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్