లవ్ ఫెయిల్యూర్ తో యువకుడు మృతి

71చూసినవారు
లవ్ ఫెయిల్యూర్ తో యువకుడు మృతి
కూకట్ పల్లి నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ కావడంతో సాయి గణేష్ (24)అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అరుణ్ తో కలిసి ఉప్పల్లోని సీసీ కెమెరా ఆఫీసులో సాయి గణేష్ పనిచేస్తున్నాడు. శుక్రవారం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్