నల్ల జీరకర్ర నీటిని తాగితే టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం

559చూసినవారు
నల్ల జీరకర్ర నీటిని తాగితే టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం
ప్రతిరోజు ఉదయాన్నే నల్ల జీలకర్ర ( కలోంజి గింజలు) నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్