సైదాబాద్ లోని మాణిక్ ప్రబు అసుపత్రి సెల్లార్ లో అగ్నిప్రమాదం

50చూసినవారు
సైదాబాద్ చౌరస్తాలోని మాణిక్ ప్రబు అసుపత్రి సెల్లార్ లో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.

ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

మాణిక్ ప్రబు అసుపత్రి సెల్లార్ లో ఆయుర్వేద మందులు తయారీని నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్