పండ్లు అమ్ముకునే మహిళపై అత్యాచారయత్నం, స్థానికుల దేహశుద్ధి

4216చూసినవారు
హైదరాబాద్ శివారు మీర్పేట్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలిస్ స్టేషన్ సమీపంలో పండ్లు అమ్ముకునే మహిళ చీర లాగాడు ఓ ప్రబుద్దుడు. అత్యాచారం చేయబోగ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు దేహశుద్ధి చూసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. స్మశాన వాటికలో అతడు గంజాయి తాగి వచ్చినట్లు అక్కడివారు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you