రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణస్వీకారం

80చూసినవారు
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. మలక్ పేట్ వికలాంగుల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణస్వీకారానికి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ. వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్