హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో విద్యార్థుల ఆందోళన...
హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ అశోక్ నగర్ ప్రధాన రహదారిలో బంధవి హాస్టల్ ముందు విద్యార్థుల నిరసన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆందోళన. చెడిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన అన్నము పెడుతున్నారని విద్యార్థుల ఆరోపించారు. ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని యాజమాన్యం. సంఘటన స్థలానికి వచ్చి పోలీసులు సరిది చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు.