రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

69చూసినవారు
రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు వివరాల ప్రకారం.. బీబీనగర్-ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య సికింద్రాబాద్ వైపు వచ్చే రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం రైలు పట్టాలపై తల, మిగతా శరీరం వేరై ఉన్నట్లు గుర్తించిన రైల్వే కీ మ్యాన్ ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్