బోయిన్ పల్లి: నేడు ఈ ఫీడర్లలో విద్యుత్ సరఫరా బంద్

53చూసినవారు
బోయిన్ పల్లి: నేడు ఈ ఫీడర్లలో విద్యుత్ సరఫరా బంద్
చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా శనివారం బోయిన్ పల్లి డివిజన్లోని పలు ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉ. 10. 30 నుంచి మ. 1 గంట వరకు 33/11 కేవీ గన్ రాక్ సబ్ స్టేషన్ 11 కేవీ ఫీడర్, 33/11 కేవీ హెచ్ఎంటి సబ్ స్టేషన్ 11 కేవీ శ్రీ సాయి కాలనీ ఫీడర్లో, మ. 2 నుంచి సా. 5 గంటల వరకు 33/11 కేవీ తిరుమలగిరి సబ్ స్టేషన్ 11 కేవీ సత్యసాయి ఎన్ క్లేవ్ ఫీడర్ లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్