శంకర్ యాదవ్ భౌతికకాయానికి మేయర్ నివాళి

53చూసినవారు
శంకర్ యాదవ్ భౌతికకాయానికి మేయర్ నివాళి
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మృతిపై సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో శంకర్ యాదవ్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్