గత రెండు మూడు రోజులుగా నుంచి మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్, గాస్మండి పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు పడుతున్న ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ వివిధ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మీ సమస్యను అతి తొందరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు.