ఎమ్మార్వో ని కలిసిన కార్పొరేటర్ సామల హేమ

76చూసినవారు
ఎమ్మార్వో ని కలిసిన కార్పొరేటర్ సామల హేమ
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ సామల హేమ లోయర్ టాంక్ బండ్ లో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో శనివారం తహశీల్దార్ వెంకట లక్ష్మీని కలిసి సీతాఫలమండి డివిజన్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు సర్వే చేయించాలని కోరారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, విద్యార్థులకు ఉపయోగపడేందుకు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్