అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు అసలైన వేదిక Value Zone Hyper Mart. ఇండియాలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ ను నాచారంలో పాత రామకృష్ణ సినీ స్టూడియో వద్ద
నేడు (గురువారం) హీరో నందమూరి బాలకృష్ణ ప్రారంభించబోతున్నారు. ఈ పండుగ లాంటి వాతావరణంలో మీరు కూడా పాలు పంచుకోండి. ఫ్యాషన్, ఫుడ్,ఫన్ అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న Value Zone Hyper Mart ను సందర్శించి మీ ఆనందాన్ని పంచుకోండి.