ప్రభుత్వ పాఠశాల వద్ద పేరుకుపోయిన చెత్త

72చూసినవారు
యాకుత్ పురా లోని చంద్రా నగర్ వద్ద చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహణ లోపంతో భారీగా చెత్త పేరుకుపోయింది. దీంతో దుర్వాసన వచ్చి స్థానిక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాలను మజ్లిస్ బచావో తారిఖ్ పార్టీ చిఫ్ అజ్మాత్ ఉల్లా ఖాన్ శనివారం పరిశీలించారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి చెత్తను క్లియర్ చేయాలని కోరారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్