రాజకీయాలకు అతీతంగా హైడ్రా

82చూసినవారు
రాజకీయాలకు అతీతంగా హైడ్రా
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తగ్గేది లేదంటోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలకు చెందిన వారి నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. చింతల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌ సాయిరాజు, దానం నాగేందర్‌కు సంబంధించి నందగిరి కొండల్లో ఉన్న నిర్మాణాలు, రాజేంద్ర నగర్‌లో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. దీంతో రాజకీయాలకు అతీతం హైడ్రా పనిచేస్తుందని చెప్పకనే చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్