నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్

81చూసినవారు
నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్..సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 26 ఏళ్లుగా అటల్ విహారీ వాజ్‌పేయికి మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ద్రోహం చేశానని అంగీకరించారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1999లో భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు.