దక్షిణ కొరియాపై చెత్త బెలూన్లను జారవిడిచిన ఉత్తర కొరియా

53చూసినవారు
దక్షిణ కొరియాపై చెత్త బెలూన్లను జారవిడిచిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా చెత్తతో కూడిన సుమారు 150 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియా జార విడిచిన బెలూన్లను ముట్టుకోకూడదని పేర్కొన్నారు. ఆ బెలూన్లపై తాము విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కాగా ఆ బెలూన్లలో చెత్త, మలం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్