కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

71చూసినవారు
కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు
విజయవాడలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా.. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మొగల్ రాజపురంలో కులుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్