బలమైన ఈదురుగాలులకు కొట్టుకుపోయిన విమానం (Video)

66చూసినవారు
అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులు సృష్టించిన బీభత్సానికి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌పోర్ట్‌లో సుమారు 700 విమానాలను ఎక్కడిక్కడ నిలిపివేశారు. ఆ సమయంలో శక్తివంతమైన గాలుల కారణంగా రన్‌వేపై పార్క్ చేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఒక్కసారిగా పక్కకు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్