'17ఏళ్లుగా నా సోదరుడితో మాట్లాడలేదు': అత్యాచార నిందితుడి సోదరి

1901చూసినవారు
'17ఏళ్లుగా నా సోదరుడితో మాట్లాడలేదు': అత్యాచార నిందితుడి సోదరి
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోదరి, 17 ఏళ్లుగా తన సోదరుడితో మాట్లాడలేదని వెల్లడించింది. ఇన్నేళ్లుగా నేను అతన్ని చూడలేదు.. అతడు నన్ను కలవలేదు అని ఆమె చెప్పింది. “సంజయ్ రాయ్ నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే, అతనికి విధించిన ఏ శిక్షనైనా నేను అంగీకరిస్తాను” అని ఆమె చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you