వెకేషన్‌కు వెళ్తున్న ఐకాన్ స్టార్ (Video Viral)

69చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటోన్న విషయం అందరికి తెలిసిందే. అయితే, ఈ ఐకాన్ స్టార్ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఫ్యామిలీతో గడిపేందుకు వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్