పాత మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ బాగా పాత చెట్ల కొమ్మల బెరడును కొద్ది మేరకు కత్తిరించి వలిచేయటం ద్వారా ఆ పాత చెట్ల వల్ల కూడా అధిక మొత్తంలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. గుజరాత్‌కు చెందిన రాజేష్ షా, ఈడ్పుగల్లుకు చెందిన శ్రీనివాస్‌లు తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.