రతన్ టాటా సేవలకు వరించిన అవార్డులు

63చూసినవారు
రతన్ టాటా సేవలకు వరించిన అవార్డులు
* భారత ప్రభుత్వ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ (2000)
* పద్మవిభూషణ్ -2008.
* ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పతకం (ఉరుగ్వే-2004).
* అంతర్జాతీయ విశిష్ట సాఫల్య పురస్కారం (బినై బర్త్ ఇంటర్నేషనల్-2005).
* 'గ్రాండ్ ఆఫీసర్' అవార్డు (గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ-2009)
* గౌరవ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, యుకే (2009).
* ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు (బిజినెస్ ఫర్ పీస్ ఫౌండేషన్-2010).
* గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2014.

సంబంధిత పోస్ట్