రతన్ టాటా చివరి వీడియో ఇదే

54చూసినవారు
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణించిన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త విని రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా చివరి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడం మనం చూడొచ్చు.