రతన్ టాటా వారసుడు ఎవరు?

60చూసినవారు
రతన్ టాటా వారసుడు ఎవరు?
రతన్ టాటా మృతితో ఆయన వారసుడిగా ఎవరు కొనసాగుతారనే విషయంపై చర్చ మొదలైంది. రతన్ టాటాకు పిల్లలు లేకపోవడంతో ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా సంతానం మాయా, లియా, నెవిల్లే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు వ్యాపార పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది ప్రధానంగా మాయా పేరు వినిపిస్తోంది. అయితే వీరు ఇప్పటికే టాటా గ్రూప్‌లోని పలు కంపెనీలకు బాధ్యతలు వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్