ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

50చూసినవారు
ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం 10.30 గంటలకు ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్