వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పొరపాటున కూడా కింద పడెయ్యకూడదని పండితులు చెబుతున్నారు. ఉప్పు అనుకోకుండా చేతుల నుంచి కింద పడితే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయట. చేతిలో నుంచి పాలు కింద పడితే ఆ ఇంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. చేతిలో నుంచి బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు కింద పడితే రాబోయే రోజుల్లో ఆహార కొరత ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని అంటున్నారు.