రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

54చూసినవారు
రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అదానీ గ్రూప్ ఇస్తానన్న రూ.100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరించారు. ఇటీవల ఏపీలో అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్