లౌకిక, సామాజిక పదాలను తొలగించాలి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

83చూసినవారు
లౌకిక, సామాజిక పదాలను తొలగించాలి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పీఠికలో లౌకిక, సామాజిక పదాలను తొలగించాలన్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంతో పాటు పీఠికనూ సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ PV సంజయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ సమయంలో 42వ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ 2 పదాలను పీఠికలో చేర్చారు. వీటిని తొలగించాలని మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సహా కొందరు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్