ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌

52చూసినవారు
ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్‌
విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించని పన్ను చెల్లింపుదారులకు జరిమానా విధించే అవకాశం ఉందని ఐటీ శాఖ హెచ్చరించింది. 2024-25లో దాఖలు చేసిన ITRలలో విదేశీ ఆస్తుల వివరాలు చెప్పని వారికి రూ.10లక్షల జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. తాము సేకరించిన సమాచారం ద్వారా టాక్స్ పేయర్స్ విదేశీ ఆదాయం గుర్తించి పన్ను విధిస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్