ఇలా చేస్తే.. చెమటకాయలు మటు మాయం !

78చూసినవారు
ఇలా చేస్తే.. చెమటకాయలు మటు మాయం !
ప్రస్తుతం ఎండలు హీటెక్కిస్తున్నాయి. అయితే ఈ హాట్‌ సమ్మర్‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే కామన్‌ సమస్య చెమటకాయలు రావడం . అయితే కొన్ని చిట్కాల‌తో చెమటకాయలకు సులభంగా చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చల్లని నీటితో స్నానం, ఐస్‌ ప్యాక్ వాడ‌కం, గాలి తగిలే బట్టలు వేసుకోవ‌టం, చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్తగా ఉంటే చెమ‌ట‌కాయ‌లు రాకుండా ఉంటాయ‌ని చెబుతున్నారు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you