మటన్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మటన్ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంటుంది. శరీరానికి వేడి చేస్తుంది. అంతేగాకుండా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి మటన్ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.