ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈ సమస్యలు దూరం

82చూసినవారు
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈ సమస్యలు దూరం
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ కూడా ఉంటాయి. దగ్గు, జలుబుతో పాటు ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కడుపులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :