డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక

52చూసినవారు
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక
చైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకను పదును పెడుతోంది. ఫుజియన్ (టైప్-003) యుద్ధ నౌకలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. దీంతో ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారుచేసిన దేశంగా రికార్డ్ సృష్టించింది. దీని ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్