వేరే మహిళతో అక్రమ సంబంధం నడుపుతున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. జయరాజ్ అనే వ్యక్తి బొల్లారంలో పాస్టర్‌గా ఉంటూ, తన వద్ద ప్రార్ధనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధాలు నడుపుతున్నాడు. ఈ విషయం తెలుకున్న అతని భార్య, ప్రార్ధనలకు మారువేశంలో వెళ్లి, భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళను చితకబాదింది.