మద్యం ఎక్కువగా సేవించే వారికి క్యాన్సర్

65చూసినవారు
మద్యం ఎక్కువగా సేవించే వారికి క్యాన్సర్
మద్యం ఎక్కువగా సేవించే వారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంఘం తాజాగా వెల్లడించింది. కాలేయం, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, మెడ, కడుపు, తల భాగాలకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. మద్యం అలవాటును నియంత్రించుకుంటే 40 శాతం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించింది. ఒకవేళ మద్యం అదుపులోకి లేకపోతే జీవణ ప్రమాణం గణనీయంగా తగ్గుతుందని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్