ఆకట్టుకుంటున్న జుగాడ్ పొయ్యి.. Video Viral

2269చూసినవారు
ప్రస్తుతం ఓ దేశీ జుగాడ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి శీతాకాలంలో వేడి నీరు రెడీ అవ్వడానికి గొప్ప పరిష్కారాన్ని కనుగోన్నాడు. అదేంటంటే.. ఆ పొయ్యి ఏకకాలంలో రెండు రకాల పనులు చేస్తుంది. ఈ పొయ్యి మీద వంటతో పాటు వేడి నీటిని కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో @Babymishra అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఆ వీడియో మీరు కూడా ఓసారి చూసేయండి..

సంబంధిత పోస్ట్