గ‌త ప్ర‌భుత్వంలో నా ఫోన్ కూడా టాపింగ్‌లో ఉండేది: మ‌హేష్‌కుమార్ గౌడ్‌

78చూసినవారు
గ‌త ప్ర‌భుత్వంలో నా ఫోన్ కూడా టాపింగ్‌లో ఉండేది: మ‌హేష్‌కుమార్ గౌడ్‌
గ‌త ప్ర‌భుత్వంలో తన ఫోన్ కూడా టాపింగ్‌లో ఉండేదని TPCC చీఫ్ ప్రెసిడెంట్ మ‌హేష్‌కుమార్ గౌడ్‌ అన్నారు. 'టెలిగ్రాఫిక్ చట్టం ప్ర‌కారం ఫోన్ టాపింగ్ అనేది చాలా నేరం. గ‌త ప్ర‌భుత్వంలో నేను రేవంత్‌రెడ్డితో మాట్లాడాలంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసేవాడిని. కానీ ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్షాల‌కు రేవంత్‌ ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ 11 నెల‌ల కాలంలో ఒక్క‌రిని కూడా మా ప్ర‌భుత్వం హౌస్ అరెస్ట్ చేయ‌లేదు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్