మొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్

62చూసినవారు
మొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. టీ 20 ప్రపంచకప్‌ మొదటి ఎడిషన్ 2007 దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. ఇందులో భారత్ 5 పరుగుల తేడాతో పాక్ పై విజయం సాధించింది. ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడిన భారత్ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ను ఓడించి ఈ టోర్నీని గెలుచుకుంది. ఈ ఫైనల్ లో 20 ఓవర్లలో ఇండియా 157/5 పరుగులు చేయగా.. 19.3 ఓవర్లకి పాక్ జట్టు 152 కి ఆల్ అవుట్ అయ్యింది.

సంబంధిత పోస్ట్