రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్

80చూసినవారు
రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్
భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు ఆడనుండగా రేపు కోల్‌కతాలోని ఈడెన్గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మొదటి మ్యాచ్‌ జరగనుంది. టీమిండియాకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వం వహిస్తుండగా  ఇంగ్లాండ్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించాయి.

ట్యాగ్స్ :