భారత్-పాక్ మ్యాచ్ రికార్డులివే

50చూసినవారు
భారత్-పాక్ మ్యాచ్ రికార్డులివే
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను చిత్తు చేసి, మరో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పొట్టి కప్ చరిత్రలో పాక్‌పై టీమిండియా ఆధిపత్యం 7-1కి చేరింది. అలాగే, ఒక జట్టుపై అత్యధిక విజయాలను సాధించిన తొలి టీమ్‌గా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 3 వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. గతేడది వన్డే ప్రపంచ కప్‌లోనూ బుమ్రాకే ఈ అవార్డు దక్కింది.

సంబంధిత పోస్ట్