రక్షణ వ్యయంలో నాల్గవ స్థానంలో భారత్

80చూసినవారు
రక్షణ వ్యయంలో నాల్గవ స్థానంలో భారత్
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడోస్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం (సిప్రి) తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

ట్యాగ్స్ :