రేపు బెంగళూరులో అద్భుతం

57చూసినవారు
రేపు బెంగళూరులో అద్భుతం
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 24న ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాసేపు నీడ మాయం కానుంది. దీనినే ‘జీరో షాడో డే’ అంటారు. బుధవారం మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాలపాటు నీడ మాయం కానుంది. వస్తువులు, జీవులపై ఆ ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నిటారుగా పడుతాయి. దాంతో ఆ సమయం దేని నీడ దాని కిందే సరిగ్గా ఉండిపోతుంది.

సంబంధిత పోస్ట్