జీరో షాడో డే అంటే?

59చూసినవారు
జీరో షాడో డే అంటే?
మధ్యాహ్నం వేళ సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో భూమిపై నీడలు కనిపించవు. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ కనిపించదో ఆ రోజునే ‘జీరో షాడో డే’గా ఆస్ట్రో నామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) పేర్కొంది. ఒక ప్రాంతంలో జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న అన్ని ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. దీంతో ఆ కొన్ని నిమిషాలు నీడలు కనిపించవు.

సంబంధిత పోస్ట్